భారతదేశం, మార్చి 30 -- West Godavari Crime : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. తన భార్యపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని యువతికి వివాహితుడు బెదిరింపులకు దిగాడు. ఆపై ఆ యువతిని అత్యాచారం చేసి, వీడియోల చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారం చేసిన వీడియోలను సామాజిక మాధ్యమంలో పెడతానని, అందరికీ పంపిస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా చంపుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరంలోని వన్‌టౌన్ పరిధిలో ఒక యువతి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇటీవలి ఒక మహిళతో తగాదా రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.