భారతదేశం, ఫిబ్రవరి 5 -- త్రీ ఇడియట్స్ ఫేమ్ శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన మెడికల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌లో రిలీజైంది. కేవలం ఫస్ట్ ఎపిసోడ్‌ను మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలాంటి సబ్స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు.
నీట్ ఎగ్జామ్స్ రాసి డాక్టర్ కావాలని కలలు కన్న ఓ పల్లెటూరి యువతి జర్నీ నేపథ్యంలో మెడికల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. కోచింగ్ కోసం కోటా రావాలని ఆమె ఎందుకు అనుకుంది? పోటీప్రపంచంలో ఇమడలేక ఆ యువతి ఎలాంటి ఇబ్బందులు పడింది? చివరకు తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు అశుతోష్ పంకజ్ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు.
ఈ సిరీస్‌లో నిన్హా అనే లెక్చరర్ పాత్రలో శర్మాన్ జోషి కనిపించారు. ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.