తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 5 -- రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి, దశలవారీగా 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టి, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
హనుమకొండ జిల్లా పరకాలలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాబ్ మేళాను ఆయన చేతుల మీదుగా ప్రారంభించి, అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల మంది వరకు నిరుద్యోగ యువత ఉన్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.