భారతదేశం, మార్చి 17 -- టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మల్టీస్టారర్ స్పై యాక్షన్ మూవీకి క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. వార్‌కు సీక్వెల్‌గా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు అయాన్ ముఖర్జీ. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో వార్ 2 రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ కొన్నాళ్లుగా నెలకొంది. అయితే, విడుదల తేదీని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించేసింది. అయితే, రజినీకాంత్ 'కూలీ' పోటీలో ఉంటుందా అనే అంశం ఇప్పుడు మరో చర్చలా మారింది.
వార్ 2 చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. ఆరోజున థియేటర్లలో విధ్వంసమే అంటూ పేర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.