భారతదేశం, డిసెంబర్ 6 -- Volkswagen Tiguan Exclusive Edition : వోక్స్​వ్యాగన్​ టిగువాన్​.. ఇండియాలో లాంచ్​ అయ్యి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా టిగువాన్​ మోడల్​కు 'ఎక్స్​క్లూజివ్​' ఎడిషన్​ను తాజాగా లాంచ్​ చేసింది వోక్స్​వ్యాగన్​. టిగువాన్​ ధరతో సమానంగానే ఈ ఎక్స్​క్లూజివ్​ ధర కూడా ఉంది. అంటే.. దీని ఎక్స్​షోరూం ధర రూ. 33.50లక్షలు.

టిగువాన్​తో పోల్చుకుంటే.. టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో సెబ్రింగ్​ 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. వీల్స్​ మధ్యలో ఉన్న 'వీడబ్ల్యూ' లోగో డైనమిక్​గా కనిపిస్తుంది. రేర్​ లోడ్​ సిల్​ ప్రొటెక్షన్​తో పాటు బీ- పిల్లర్​ మీద ఎక్స్​క్లూజివ్​ అనే బ్యాడ్జ్​ కూడా వస్తుంది. సాధారణంగా.. టిగువాన్​లో ఏడు రంగులు ఉంటాయి. కానీ టిగువాన్​ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​కు కేవలం రెండు ఆప్షన్స్​(పర్ల్​...