భారతదేశం, ఫిబ్రవరి 12 -- Vodafone Idea: వేర్వేరు సబ్ స్క్రిప్షన్ ల భారం లేకుండా బహుళ ఓటీటీ ప్లాట్ఫామ్ లను యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల కోసం వొడాఫోన్ ఐడియా (VI) కొత్త ఆఫర్ ను ప్రారంభించింది. వి మూవీస్ & టివి యాప్ ద్వారా, వినియోగదారులు ఇప్పుడు 17 ప్రసిద్ధ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ల నుండి కంటెంట్ ను ఒకే సబ్స్క్రిప్షన్ కింద స్ట్రీమ్ చేయవచ్చు. విస్తృత శ్రేణి కంటెంట్ కావాలని కోరుకునే వినియోగదారులకు తక్కువ ధరలో సర్వీస్ అందించే లక్ష్యంతో వీఐ దీన్ని ప్రారంభించింది.
వి మూవీస్ & టివి యాప్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తుంది. అనేక ప్రసిద్ధ ఓటిటి సేవలను సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పించే యాప్ గా ఉంటుంది. ఈ ప్లాన్ తో డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే వంటి పాపులర్ ప్లాట్ ఫామ్ లను సబ్ స్క్రైబర్లు ఆస్వాదించవచ్చు. మలయాళం, కన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.