భారతదేశం, ఫిబ్రవరి 27 -- Vivo Y39 5G: వివో తన నూతన 5జీ స్మార్ట్ఫోన్ వివో వై39 5జీని మలేషియాలో లాంచ్ చేసింది. ఆధునిక డిజైన్ తో, లాంగ్ లైఫ్ బ్యాటరీ, అద్భుతమైన పనితీరు కోరుకునే వినియోగదారులకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మంచి ఎంపిక. ఈ మోడల్ ను వివో కంపెనీ నిశ్శబ్దంగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెద్ద డిస్ ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, లేటెస్ట్ చిప్ సెట్ తో సహా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ ఫోన్ తీసుకువస్తుంది.
వివో వై39 5జీ 165.7 x 76.3 x 8.09 ఎంఎం కొలతలతో స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. 1608x720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 6.68 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్మూత్ నావిగేషన్, విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. కెపాసిటివ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదనపు భద్రతను అందిస్తుంది, స్ప్లాష్, దుమ్ము, తేలికపాటి నీటి నిరోధకతకు ఐపి 64...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.