భారతదేశం, మార్చి 24 -- వివో వై300 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ని సంస్థ లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈ మోడల్ పేరు వివో వై300 ప్రో ప్లస్. ఈ నెల 31న చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని పలు లీక్స్ సూచిస్తున్నాయి. ఇక ఈ వివో వై300 ప్రో ప్లస్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై300లో ఇప్పటికే 3 స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వివో వై300, వివో వై300 ప్రో, వివో వై300 ప్లస్, వివో వై300ఐ. వివో వై300 ప్రో ప్లస్‌తో పాటు వివో వై300 జీటీపైనా సంస్థ వర్క్ చేస్తోంది.
ఇక వివో వై300 ప్రో ప్లస్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని, ఇది వై300 ప్రోలో కనిపించే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 నుంచి అప్‌గ్రేడ్ పొందుతుందని చైనా సోషల్ మీడియా వీబోకు చెందిన టిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.