భారతదేశం, మార్చి 30 -- వివో వీ50ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్లో కనిపించింది. ఇటీవలి రెండర్లు దాని పూర్తి డిజైన్ని వెల్లడించాయి. కెమెరా సామర్థ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్ కోసం రూపొందించిన ఇండియా-ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మైస్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం.. వివో వీ50ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్‌తో వస్తుంది. కెమెరాలో సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్స్ 1x, 1.5x, 2x ఫోకల్ లెంగ్త్‌లు కూడా ఉంటాయి. ప్రైమరీ కెమెరాతో పాటు ఇండియా ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.