భారతదేశం, మార్చి 8 -- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఇష్యూపై ఇప్పటికే సిట్‌ఏర్పాటు చేసింది. మరణించిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా.. వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మన్ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను పిలిచించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో డీజీపీని కేబినెట్ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
రాజకీయం ముసుగులో కరడుగట్టిన నేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.