భారతదేశం, ఫిబ్రవరి 24 -- లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. ఇప్పుడు ఈ విరోష్ వెడ్డింగ్ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక, విజయ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ల షెడ్యూల్ పై ఓ లుక్కేయండి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏడడుగులు వేయబోతున్నారు. గురువారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి వీళ్లు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఐటీసీ మెమెంటోస్ హాటల్ లో జరగబోతున్న ఈ వెడ్డింగ్ హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు.
విరోష్ ప్రి వెడ్డింగ్ ఈవెంట్స్ ఈ రోజు (ఫిబ్రవరి 24) నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. మంగళవారం మెహందీ ఈవెంట్ తో పెళ్లి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.