Hyderabad, ఫిబ్రవరి 4 -- Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఒక పథకం ప్రకారం". వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కింది ఈ చిత్రం.
వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఒక పథకం ప్రకారం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు.
-చాలా చిన్న వయసులో మాలీవుడ్ (మలయాళం)లోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.