భారతదేశం, ఫిబ్రవరి 23 -- Vidrohi Movie: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రవి ప్రకాష్ పేరు చెప్పగానే పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువగా ఖాకీ డ్రెస్‌లోనే కనిపించాడు. మరోసారి పోలీస్ పాత్రలో రవిప్రకాష్ నటిస్తోన్న మూవీ విద్రోహి. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీఎస్ వీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శ్రీకాంత్ విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - విద్రోహి సినిమాలో రవి ప్రకాష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అతడు నాకు మంచి మిత్రుడు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. రవిప్రకాష్ కెరీర్లో డిఫరెంట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకముంది" అని అన్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.