భారతదేశం, ఫిబ్రవరి 2 -- రోడ్లపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా మంది వెహికల్ ఇన్సూరెన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు. వాహన యజమానులు ప్రమాదంలో పడటమే కాకుండా రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా సరైన పరిహారం అందడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను తొలగించేందుకు ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఒడిశాలోని 22 టోల్‌గేట్ల్ వద్ద ఈ-డిటెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇది బీమా లేని వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తుందని అధికారులు తెలిపారు.
టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ వ్యవస్థలు వెంటనే వాహనాల బీమా చెల్లుబాటును చెక్ చేస్తాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం కనిపిస్తే తొలిసారి రూ.2,000 చలానా విధిస్తారు. మళ్లీ అదే వాహనం పట్టుబడితే రూ.4 వేల చలానా వేస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.