భారతదేశం, మార్చి 11 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బిగ్ షాక్! భారత పాస్‌పోర్ట్‌ని వదులుకోవాలని నిర్ణయించుకుని, ఆయన పొందిన విలాసవంతమైన వనాటు పాస్‌పోర్ట్‌ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపత్.. పౌరసత్వ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు 'వనాటు' అంటే ఏంటి? అది ఎక్కడుంది? ఈ ప్రాంతానికి ఎందుకింత క్రేజ్? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ వివరాలు..
దక్షిణ పసిఫిక్‌లోని ద్వీప దేశం: వనాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని 83 ద్వీపాల ద్వీపసమూహం. వీటిల్లో 65 చోట్ల నివాసాలు ఉన్నాయి. వనాటును ఒకప్పుడు న్యూ హెబ్రిడ్స్ అని పిలిచేవారు. ఈ పేరును బ్రిటిష్ అన్వేషకుడు జేమ్స్ కుక్ 1774లో ఇచ్చారు. ఈ దేశం అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ వనాటు.
భూభాగం- జనాభా: వనాటు 12,199 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. ఇందులోని ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.