భారతదేశం, ఫిబ్రవరి 21 -- బెంగళూరువాసులకు అదిరిపోయే వార్త! బెంగళూరు నుంచి గోవా ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. ఈ మేరకు ఈ రెండు ప్రధాన గమ్యస్థానాల మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు దాదాపు 13 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించిందని సమాచారం. బోర్డు నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త వందే భారత్ రైలు అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త రైలు మంగళూరు రైల్వే రీజియన్ మీదుగా, బెంగళూరులోని యశ్వంత్పూర్ నుంచి గోవాలోని మడ్గావ్ వరకు నడుస్తుంది.
యశ్వంత్పూర్ - మడ్గావ్: ఉదయం 6:05 గంటలకు బయలుదేరి, రాత్రి 7:15 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది.
మడ్గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.