భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రేమకు సరిహద్దులు లేవు! కులమతాలతో పనిలేదు! సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ విషయాన్ని నిరూపించిన వారెందరో ఉన్నారు. మరీ ముఖ్యంగా పలువురు భారత రాజకీయ నాయకులు.. విదేశీ వనితలను ప్రేమించి, వివాహం చేసుకుని, భిన్న సంస్కృతులను ఇండియాలో మమేకం చేశారు. ఈ వాలెంటైన్స్ డే 2026 రోజున.. ప్రముఖ రాజకీయ నేతల ప్రేమకథల గురించి ఇక్కడ తెలుసుకోండి..
1. రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ
విదేశీ 'ప్రేమ' అంటే ముందుగా గుర్తొచ్చే జంట.. రాజీవ్ గాంధీ- సోనియా గాంధీ! వీరిద్దరిది ఒక అద్భుతమైన ప్రేమకథ అని చెబుతుంటారు. భారత 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజకీయ కుటుంబం నుంచి రాగా, సోనియా ఇటలీలోని రోమన్ కాథలిక్ కుటుంబానికి చెందినవారు.
పరిచయం: వీరిద్దరూ ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. తొలిచూపులోనే రాజీవ్ ప్రేమలో పడ్డా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.