భారతదేశం, ఫిబ్రవరి 15 -- డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అక్రమ వలసలు, టారీఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న ఆయన.. ఇప్పుడు సొంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త, డాడ్జ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫీషియెన్సీ) హెడ్ ఎలాన్ మస్క్‌తో కలిసి ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ని అమాంతం తగ్గించేందుకు ట్రంప్ చర్యలు చేపట్టారు. ఫలితంగా అమెరికావ్యాప్తంగా వివిధ ఫెడరల్ డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగులు.. కనీవినీ ఎరుగని రీతిలో లేఆఫ్స్‌ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 75వేల మంది.. ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్టు, మరో 19లక్షల మందిపై ఏ క్షణంలోనైనా 'లేఆఫ్' పిడుగు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.