భారతదేశం, మార్చి 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు! ఈసారి.. ఏకంగా అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్నే మూసేశారు. ఈ మేరకు విద్యాశాఖను 'డిస్మాంటిల్' చేసేందుకు గురువారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు.
అమెరికా విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. అంతేకాదు, యూఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రద్దు చేయాలని అమెరికాలోని కన్జర్వేటివ్‌లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
'45 ఏళ్ల చరిత్రాత్మక చర్యను ఈ రోజు తీసుకున్నాం. ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని శాశ్వతంగా తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాను. అది కరెక్ట్ అని డెమొక్రాట్లకూ తెలుసు. అంతిమంగా అది వారి ముందుకు రావచ్చు కాబట్టి వారు దీనికి ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను," అని ట్రంప్ అన్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.