భారతదేశం, సెప్టెంబర్ 12 -- ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అర్బన్ కంపెనీ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను సెప్టెంబర్ 10న ప్రారంభించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు సెప్టెంబర్ 12 (నేడే) చివరి తేదీ. అంటే పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఈరోజు మాత్రమే సమయం ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమకూర్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 472 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా, మిగిలిన రూ. 1,428 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా సేకరిస్తారు. అర్బన్ కంపెనీ ఐపీఓకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అర్బన్ కంపెనీ ఐపీఓ జీఎంపీతో పాటు అప్లై చేసుకోవచ్చా? లేదా? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాకముందే, అర్బన్ కంపెనీ ఐపీఓ గ్రే మార్కెట్లో సందడి మొదలైంది. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.