భారతదేశం, ఏప్రిల్ 12 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో మళ్లీ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి ప్రసిద్ధ యాప్స్‌పై ఈ ప్రభావితం భారీగా పడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు చేయలేకపోయారు. చెల్లింపుల కోసం యూపీఐని తరచుగా ఉపయోగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఏప్రిల్ 12 శనివారం ఉదయం 11:30 గంటలకు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్‌లో డిజిటల్ చెల్లింపులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ సైతం ధ్రువీకరించింది. 76 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించి సమస్యలను ఎదుర్కొన్నారని, 23 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ చూపించింది.
యూపీఐ సేవలకు తాజా అంతరాయానికి గల కారణాలు ఇంకా తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.