భారతదేశం, ఫిబ్రవరి 23 -- Telugu Serials: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని కొత్త సీరియల్స్ సిద్ధమవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన ఈ కొత్త సీరియల్స్ త్వరలోనే టీవీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సీరియల్స్ లాంఛింగ్ డేట్ ఆయా ఛానెల్స్ కన్ఫామ్ చేశారు. స్టార్ మా, జీ తెలుగుతో పాటు ఇతర ఛానెల్స్‌లో టెలికాస్ట్ కాబోతున్న ఆ కొత్త సీరియల్స్ ఏవంటే?
ఇటీవలే స్టార్ మాలో గీత ఎల్ఎల్బీ, నువ్వుంటే నా జతగా సీరియల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా మరో కొత్త సీరియల్‌తో ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేయబోతున్నది స్టార్ మా. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీరియల్‌కు భానుమతి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న మరుమగల్ కు రీమేక్‌గా భానుమతి సీరియల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.