భారతదేశం, మార్చి 5 -- మార్చి నెలలో కొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. కొత్త స్మార్ట్ఫోన్లతో పాటు ప్రత్యేకమైన గాడ్జెట్లు కూడా వస్తున్నాయి. ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్ల జాబితాను చూద్దాం.. ఇటీవల శాంసంగ్ ఏ సిరీస్, నథింగ్ కొత్త ఫోన్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు గూగుల్‌తో సహా చాలా పెద్ద కంపెనీలు కూడా తమ కొత్త ఫోన్లను తీసుకువస్తున్నాయి.
గూగుల్ ఈ నెల మార్చి 19న తన చౌకైన ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీనిని పిక్సెల్ 9ఏ పేరుతో ప్రవేశపెట్టవచ్చు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, టెన్సర్ జీ4 చిప్, 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
వివో భారతదేశంలో టీ4ఎక్స్‌ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీప్లస్ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.