భారతదేశం, ఫిబ్రవరి 25 -- దేశంలోని పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీనిని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తారు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకంపై పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకం స్వచ్ఛందంగా, సహకారాత్మకంగా ఉంటుంది. ఇది ఉపాధికి సంబంధించినది కాదు. ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దానిపైన పనులు జరుగుతున్నాయి.
ఈ కొత్త పథకంలో కొన్ని పాత పథకాలను కూడా చేర్చుతారని అంటున్నారు. దీని కారణంగా ఈ పథకాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందుతారు. అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.