భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్ 2025లో భాగంగా విద్యా రంగంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. విద్య కోసం కృత్రిమ మేధస్సులో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ని తీసుకొస్తున్నట్టు వివరించారు. 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గుర్తుచేశారు.
యువతలో కుతూహలం, ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు.
భారత్ నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.