భారతదేశం, ఏప్రిల్ 18 -- కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీమియర్స్‌కు మిక్స్డ్ టాక్ లభిస్తోంది. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ ఇదని, అవుట్‌డేటెడ్, ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
తల్లీకొడుకుల అనుబంధంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుందని చెబుతోన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ మాత్రం షాకింగ్‌గా ఉందని అంటున్నారు. కంప్లీట్ డిఫరెంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.