భారతదేశం, మార్చి 20 -- TS Governor RadhaKrishnan: తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ Radhakrishnan అదనపు బాధ్యతలు స్వీకరించారు. Hyderbad రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు High court ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అధారే.. గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. అంతకు ముందు చీఫ్‌ సెక్రటరీ శాంతకుమార్ గవర్నర్‌ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించారు. అనంతరం గవర్నర్‌‌గా రాధాకృష్ణన్‌తో సీజే ప్రమాణం చేయించారు.

తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మార్చి 18న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తమిళసై రాజీనామా చేయడంతో తెలంగాణ బాధ్యతలను ఝార్ఖండ్ గవర్నర్‌కు అప్పగించారు.

రాధాకృష్ణన్‌ 20204-07 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ అధ్య...