భారతదేశం, మార్చి 2 -- అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ హాట్‌గా మారింది. ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్లొదిమిర్ జెలెన్స్కీ చెంపదెబ్బ కొట్టకుండా జేడీ వాన్స్ తనను తాను ఎలా ఆపుకున్నారో ఆశ్చర్యం కలిగించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై ఆయన ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని యూఎస్ పట్టుబట్టింది. భవిష్యత్తులో మరోసారి రష్యా.. దురాక్రమణకు పాల్పడితే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.