భారతదేశం, ఫిబ్రవరి 5 -- Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లను మరో 6 నెలల పాటు హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగించారు. ప్రయాణికుల డిమాండ్, ప్రజా ప్రతనిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సూచనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు రైళ్లను కొన్ని స్టేషన్లలో ఆపుతున్నారు. ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. తగినంత ప్రయాణికులు లేకపోవడంతో హాల్టింగ్ రద్దు చేస్తారని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాజాగా ప్రజల అభ్యర్థనలతో మరో ఆరు నెలలు ఈ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం 57 రైళ్లకు ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్ల డించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని మంగళవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.