భారతదేశం, ఫిబ్రవరి 7 -- Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
విజయవాడ రైల్వే డివిజన్లో నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనుల్ని చేపడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లి స్తున్నారు.
రాజమహేంద్రవరం-విజయవాడ (67261), విజయవాడ- రాజమహేంద్రవరం (67262), విజ యవాడ-రాజమహేంద్రవరం (67202), రాజమ హేంద్రవరం-విజయవాడ (67201). కాకినాడ పోర్టు-విజయవాడ(17258), విజయవాడ-కాకి నాడ పోర్టు(17257) రైళ్లు శనివారం (ఫిబ్రవరి 8వ తేదీన) రద్దు చేశారు.
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ఇం టర్ లాకి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.