భారతదేశం, ఫిబ్రవరి 7 -- Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

విజయవాడ రైల్వే డివిజన్‌లో నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనుల్ని చేపడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లి స్తున్నారు.

రాజమహేంద్రవరం-విజయవాడ (67261), విజయవాడ- రాజమహేంద్రవరం (67262), విజ యవాడ-రాజమహేంద్రవరం (67202), రాజమ హేంద్రవరం-విజయవాడ (67201). కాకినాడ పోర్టు-విజయవాడ(17258), విజయవాడ-కాకి నాడ పోర్టు(17257) రైళ్లు శనివారం (ఫిబ్రవరి 8వ తేదీన) రద్దు చేశారు.

ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ఇం టర్ లాకి...