భారతదేశం, ఫిబ్రవరి 18 -- అంతర్జాతీ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో మరో విప్లవం! భారత్ సహా అనేక దేశాల్లో, వివిధ పేర్లతో బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీగా కొనసాగుతున్న టయోటా ఇన్నోవాకు "ఈవీ" టచ్ ఇచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే జకార్తా వేదికగా జరిగిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ వర్షెన్‌ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆటో షోలో ప్రదర్శించిన ఇన్నోవా ఈవీ.. సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్లలో విక్రయించే కియాంగ్ ఇన్నోవా మోడల్ ఆధారంగా రూపొందించినట్టు స్పష్టమవుతోంది. జాపనీస్ ఆటో దిగ్గజం ప్రకారం.. ఈ ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ త్వరలో ప్రాడక్షన్ స్టేజ్‌కి వెళుతుంది. ఆ తర్వాత సేల్స్ ప్రారంభమవుతాయి.
ఆసియా మార్కెట్లలో టయోటా మోటార్ నుంచి అత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.