భారతదేశం, ఫిబ్రవరి 8 -- యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు 'ఏజెంట్' చిత్రం పీడకలలా మిగిలిపోయింది. తన కెరీర్లో తొలి హిట్ ఇస్తుందనుకొని కొండంత ఆశ పెట్టుకున్న ఈ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైంది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఏజెంట్ నెగెటివ్ టాక్‌తో భారీ ప్లాఫ్గా నిలిచింది. అయితే, ఈ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపు 21 నెలలు గడుస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్కు మాత్రం ఇంకా అడుగుపెట్టలేదు. ఆ వివరాలు ఇవే..
ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తొలుత సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తామని 2023 సెప్టెంబర్‌లోనే ఓ డేట్ చెప్పింది. కానీ స్ట్రీమింగ్కు రాలేదు. ఆర్థిక వివాదం కారణంగా స్ట్రీమింగ్కు రాలేదేమోననే రూమర్లు వచ్చాయి. అలాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.