భారతదేశం, ఏప్రిల్ 12 -- Tollywood: కొత్త కాంబినేషన్ల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. డిఫరెంట్ ఇమేజ్‌లు ఉన్న హీరో, దర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అనౌన్స్మెంట్ నుంచే ఆడియెన్స్‌లో మొదలవుతుంది. కాంబినేషన్స్‌తోనే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. టాలీవుడ్లో ఊహించని కాంబినేషన్స్ కొన్ని కుదిరాయి. అవి ఏవంటే?
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలయికలో ఓ మూవీ రాబోతుంది. ఇటీవలే ఈ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ పాన్ ఇండియన్ మూవీని ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మించబోతున్నాడు. విజయ్ సేతుపతి మూవీలో టబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.