భారతదేశం, ఫిబ్రవరి 12 -- లాంగ్ గ్యాప్ తర్వాత తల మూవీతో డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్. ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫిబ్రవరి 14న తల సినిమా రిలీజ్ కాబోతోంది. అంకిత నస్కర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో రోహిత్, ఎస్తేర్ నోరన్హా, ముక్కు అవినాష్, సత్యం రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్కు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, సీరియల్ యాక్టర్ ప్రభాకర్తో పాటు పలువురు గెస్ట్లుగా వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. తల నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.