Hyderabad, మార్చి 13 -- ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్ని కోరుకుంటాడు. దానికోసం నిరంతర సాధన, కృషి చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు అతడు విజయవంతం కాలేడు. తన లక్ష్యానికి చేదించే దారిలో వచ్చే ఇబ్బందులకు భయపడి వెనకడుగు వేస్తాడు. దీని కారణంగా ఆయనకు నిరాశే మిగులుతుంది. మీరు కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. భగవద్గీతలోని ఈ మూడు విషయాలను ఆ సమయంలో తలుచుకుంటే మీకు నూతన ఉత్సాహం కలుగుతుంది. విజయ మార్గం ఏర్పడుతుంది. జీవితంలో శరీర నిర్ణయాలు తీసుకోవడానికి భగవద్గీతలోని ఈ మూడు అంశాలు ఉపయోగపడతాయి.
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడినప్పుడు అతడు కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడి ముందు అప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి యుద్ధంలో తలపడడం లేదా యుద్ధం నుండి వెనక్కి తగ్గడం. కానీ యుద్ధము నుండి వెనక్కి తిరిగి వెళ్లడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.