భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ నటరత్నాలు థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సోమవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో ఇనయా సుల్తానాతో పాటు టాలీవుడ్ కమెడియన్లు రంగస్థలం మహేష్, సుదర్శన్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ తెలుగు మూవీకి శివనాగు దర్శకత్వం వహించాడు.
సినిమా కష్టాలకు మర్డర్ మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి నటరత్నాలు మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. గత ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. బంగార్రాజు(అర్జున్ తేజ్), వరప్రసాద్(సుదర్శన్), పీకే నాయుడు(రంగస్థలం మహేష్) ప్రాణ స్నేహితులు. బంగార్రాజు హీరో కావాలని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.