భారతదేశం, ఫిబ్రవరి 22 -- Thriller OTT: తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్షన్లోనే హిడింబ విడుదలైంది.
ఈ తెలుగు మూవీలో అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించారు. హిడింబ మూవీకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. 2023 జూలైలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్నది. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదున్నర కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నది.
నరమాంసభక్షకులు నేటి సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది అనే పాయింట్‌తో దర్శకుడు అనిల్ కన్నెగంటి హిడింబ మూవీని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.