భారతదేశం, ఫిబ్రవరి 23 -- Thriller Movie: బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం హీరోగా నటిస్తోన్న బంధీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది.
థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీకి తిరుమల రఘు దర్శకత్వం వహిస్తూ గల్లీ సినిమా బ్యానర్ మీద వెంకటేశ్వర రావు దగ్గు తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే బంధీ మూవీ నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అవార్డులను సొంతం చేసుకుంది.
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ మూవీగా బంధీ నిలుస్తుందని మేకర్స్ చెబుతోన్నారు. ఈ సినిమాలో ఆదిత్య ఓం ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై అతడు పోరాడే తీరు ఉత్కంఠను పంచుతుందని అంటున్నారు.
అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.