భారతదేశం, మార్చి 16 -- నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది. ఇటీవల వచ్చిన ఒక్క గ్లింప్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ మూవీ ఎంత రస్టిక్‌గా, వైలెంట్‌గా ఉండనుందో గ్లింప్స్‌తో అర్థమైపోయింది. అందులోనూ గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ది ప్యారడైజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అప్పుడే అమ్ముడయ్యాయనే సమాచారం బయటికి వచ్చింది.
ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దాదాపు రూ.65కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం వెల్లడైంది. అయితే, ఏ ఓటీటీ తీసుకుందనేది స్పష్టంగా సమాచారం బయటికి రాలేదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీనే తీసుకుందని తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం ఆడియో హక్కులు రూ.18కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
ది ప్యారడైజ్ మూవీ షూటిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.