భారతదేశం, ఫిబ్రవరి 7 -- చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూసిన 'తండేల్' చిత్రం వచ్చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. శ్రీకాకుళం మత్స్యకారుడి నిజజీవిత కథతో డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆరంభం నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించి మళ్లీ భారత దేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్య్సకారుల రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు ఈ మూవీని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్ ఎలా వస్తోందంటే..
తండేల్ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయిందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. సాయిపల్లవి ఎప్పటిలాగే చాలా బా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.