Hyderabad, ఫిబ్రవరి 24 -- Thandel OTT Release Date: తండేల్ మూవీ ఓవైపు బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుండగానే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలో ఓటీటీలోకి రావడం ఖాయమైనా కచ్చితమైన తేదీ ఇదే అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ ఓటీటీ మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతంలో మార్చి 6 నుంచే సినిమా రావచ్చన్న వార్తలు వచ్చినా.. తాజాగా మార్చి 14 ఖాయం అన్నట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల హక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.