భారతదేశం, మార్చి 12 -- తండేల్ తో థియేటర్లను కుమ్మేసిన రాజు- బుజ్జితల్లి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ముదులుపుతున్నారు. నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ లవ్ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అభిమానులు ఈ మూవీని ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. అయిదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తండేల్ నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీలో నాగచైతన్య-సాయిపల్లవి కెమిస్ట్రీ మరో లెవల్ లో ఉంది. ఈ ఇద్దరి మధ్య లవ్, ఎదురు చూపులు, విరహం, కన్నీళ్లు.. పాకిస్థాన్ జైల్లో దేశభక్తి సన్నివేశాలు.. క్లైమాక్స్ ఇలా అన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.