భారతదేశం, జనవరి 14 -- గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. నియామక పత్రాలను అందజేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
ఇటీవలనే తెలంగాణ గ్రూప్-3 తుధి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షల నిర్వహణ తర్వాత వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.