భారతదేశం, మార్చి 11 -- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 2024లో గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహించింది. 2025 జనవరిలో ప్రైమరీ కీని విడుదల చేసింది. ప్రస్తుతం ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత.. అభ్యర్థులు తమ ఫలితాలను www.tspsc.gov.in లో చూసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక.. హోమ్ పేజీలో ప్రదర్శించే గ్రూప్ 2 ఫలితాల లింక్‌ను తెరవాలి. మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టినరోజు వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత గెట్ డేడాపై క్లిక్ చేస్తే.. ఫలితాలు కనిపిస్తాయి. ఏ సమస్య ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040-22445566 నంబర్‌కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
గ్రూప్-2 పరీక్ష నాలుగు సెషన్లలో జరిగింది. డిసెంబర్ 15 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 1, 2.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.