భారతదేశం, నవంబర్ 5 -- తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకునేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 (గురువారం) లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక నవంబర్ 6వ తేదీ దాటితే... నవంబర్ 14వ తేదీ వరకు రూ.1,500 ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్‌ 21 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. సాధారణ ఫీజు కింద అయితే. ఓసీలకు రూ.2000, బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు.

టీజీ సెట్ - 2025కు సంబంధించి నవంబర్...