భారతదేశం, మార్చి 28 -- TG RYV Notification: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, 19 బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (EBC) చెందిన యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.
రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకానికి అర్థులైన బీసీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లు, EBC కార్పొరేషన్లు దరఖాస్తులు స్వీకరిస్తాయి
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి (1) ఆధార్ కార్డు) (2) రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం (3) కులం ధ్రువీకరణ పత్రం (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.