భారతదేశం, ఏప్రిల్ 7 -- తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువ వికాసం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం రాయితీలు, బ్యాంకు రుణాల ద్వారా సహాయం చేస్తుంది. ఈ స్కీమ్‌కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి ఈనెల 4తో గడువు ముగియాల్సి ఉంది. కానీ 14 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరో వారం రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కొత్త క్యాస్ట్, ఇన్ కమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.