భారతదేశం, మార్చి 19 -- TG Polycet 2025: తెలంగాణ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మే 13న పాలిసెట్ నిర్వహించనున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కోర్సుల్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్ కోర్సుల్ని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్శిటీ, యానిమల్ హజ్బెండరీ-ఫిషరీస్ కోర్సుల్ని పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీల ద్వారా అందిస్తారు.
పాలిసెట్ నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.
https://polycet.sbtet.telangana.gov.in
పాలీసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ మార్చి 19 న ప్రారంభం అవుతుంది.
ఏప్రిల్ 19వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 21 వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.