భారతదేశం, మార్చి 17 -- తెలంగాణలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్.. (పీజీఈసెట్)-2025 గురించి మరో అప్డేట్ వచ్చింది. పీజీఈసెట్-2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ (మార్చి 17న) ప్రారంభం కానుంది. ఇటీవలే పీజీఈసెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది.
అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మే 19 వరకు pgecet.tgche.ac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించినట్లయితే.. వారు జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు జూన్ 16 నుంచి 19 వరకు జరుగుతాయి. హాల్ టిక్కెట్లను జూన్ 7న విడుదల చేస్తారు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు హాజరు కావాలనుకుంటే.. దానికి అనుగుణంగా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.